$14.99 when purchased online
Target Online store #3991
About this item
Highlights
- శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజగారి "మధువనం"లో విహరిస్తూంటే పూల పరిమళాలు, పిల్ల తెమ్మెరలు నన్ను పలుకరించాయి.
- Author(s): Uppaluri Madhupatra Sailaja
- 146 Pages
- Drama, General
Description
About the Book
"మధువనం" కథాసంపుటిలో 22 కథలలో 15 కథలకు వివిధ పోటీలలో బహుమతులు రావటం అద్భుతం.Book Synopsis
శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజగారి "మధువనం"లో విహరిస్తూంటే పూల పరిమళాలు, పిల్ల తెమ్మెరలు నన్ను పలుకరించాయి. కథలన్నీ ఒక కావ్య ప్రయోజనాన్ని సిద్ధింప జేసుకుని, "హమ్ కిసీ సే కమ్ నహీ" అంటూ గర్వంగా తలెత్తుకుని సాహితీ వేదికపై నిలబడ్డాయి.శైలజ కథలు ఏవో టైంపాస్ బటానీలు కావు. ప్రతి కథ వెనుక రచయిత్రిదైన సోషల్ కమిట్]మెంట్ వుంది. "Poetry Instructs as it delights" అని "డాక్టర్ జాన్సన్" అన్నట్లు సమాజానికి సందేశమిస్తూనే మనసులను అలరింప చేసే కథలవి."మేధావుల వలస"ను ఇతివృత్తంగా తీసుకొని మలచిన కథ "స్నేహానికన్న మిన్న". ఆంధ్రోళ్ళు తెలంగాణావారిని దోచుకున్నారని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అపోహకు గురైన తెలంగాణా యువకుడు ఆంధ్రా, తెలంగాణావాళ్ళు అమెరికాలో మంచి ఉద్యోగాలన్నీ తమ కైవసం చేసుకుంటున్నారన్న అక్కసుతో అక్కడివారు వారిపై దాడులు చేయడం చూసి నిజాన్ని తెలుసుకుంటాడు. గట్స్ ఉంటేగాని ఇలాంటి థీమ్స్ రాయలేరు శైలజకు ఆ గట్స్ ఉన్నాయి.హాస్యాన్ని పండించడం రచయితకు కత్తిమీద సాము. మా శైలజ సవ్యసాచి. "ఎంత ఘాటు ప్రేమయో" కథలో పెళ్ళికి ముందు ప్రేమించుకోలేదనే లోటును ఇద్దరు భార్యాభర్తలు ఎలా "కలర్ ఫుల్"గా తీర్చుకున్నారో తెలిసి నవ్వుకుంటాం బిగ్గరగా. ఆరోగ్యకరమైన హాస్యం! 'జబర్దస్త్ ' లాంటి వెకిలి లైవ్]షోల వాళ్ళు ఇలాంటి చక్కని హాస్య కథలను స్కిట్]లుగా మార్చి ప్రేక్షకుల కందిస్తే బాగుంటుంది.పాణ్యం దత్తశర్మ, వనస్థలిపురం, హైద్రాబాద్
Dimensions (Overall): 9.0 Inches (H) x 6.0 Inches (W) x .37 Inches (D)
Weight: .41 Pounds
Suggested Age: 22 Years and Up
Number of Pages: 146
Genre: Drama
Sub-Genre: General
Publisher: Kasturi Vijayam -Sud
Format: Paperback
Author: Uppaluri Madhupatra Sailaja
Street Date: January 12, 2023
TCIN: 1005684733
UPC: 9788196056278
Item Number (DPCI): 247-47-1628
Origin: Made in the USA or Imported
Shipping details
Estimated ship dimensions: 0.37 inches length x 6 inches width x 9 inches height
Estimated ship weight: 0.41 pounds
We regret that this item cannot be shipped to PO Boxes.
This item cannot be shipped to the following locations: American Samoa (see also separate entry under AS), Guam (see also separate entry under GU), Northern Mariana Islands, Puerto Rico (see also separate entry under PR), United States Minor Outlying Islands, Virgin Islands, U.S., APO/FPO
Return details
This item can be returned to any Target store or Target.com.
This item must be returned within 90 days of the date it was purchased in store, shipped, delivered by a Shipt shopper, or made ready for pickup.
See the return policy for complete information.